NRPT: తీన్మార్ మల్లన్న చేపట్టిన బీసీ రాజ్యాధికార యాత్ర సోమవారం గుండుమల్ కు చేరుకుంది. ఆయనకు గుండుమల్‌లో ఘనంగా స్వాగతం పలికారు. తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ.. బీసీలకు జరిగిన అన్యాయాలు, మోసాలపై ప్రజలకు వివరించారు. కొడంగల్ నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి సోదరుల వ్యవహారశైలిపై స్థానిక ప్రజలు తన దృష్టికి పలు విషయాలు తీసుకొచ్చారని తెలిపారు.
తెలంగాణ
గుండుమల్ చేరుకున్న బీసీ రాజ్యాధికార యాత్ర


