హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

22-ఏ భూముల పునఃపరిశీలనకు డిమాండ్

ATP: అనంతపురంలో 22-ఏ నిషేధిత భూముల జాబితాను పునఃపరిశీలించి అర్హత ఉన్న పట్టా, ప్రైవేట్ భూములను తొలగించాలని బీజేపీ నాయకులు కోరారు. పెండింగ్ దరఖాస్తులను గడువులోగా పరిష్కరించాలని కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు కె. ఆదినారాయణ, ముప్పూరి దేవరాజ్, కిషన్ మోర్చా నాయకులు, ఇతర నాయకులు పాల్గొన్నారు.