KKD: సామర్లకోట పట్టణంలో చెట్ల తొలగింపు కారణంగా మంగళవారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఏపీపీడీసీఎల్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఏవీఎన్‌డీఎస్ ప్రభాకర్ తెలిపారు. వీరరాఘవపురం, మెహర్ కాంప్లెక్స్, ఎస్‌బీఐ ఏరియా, పెన్షన్ లైన్, ఇస్మాయిల్ నగర్, సంగీతరావుపేట తదితర ప్రాంతాల్లో సరఫరా ఉండదన్నారు.
ఆంధ్రప్రదేశ్
రేపు సామర్లకోటలో పవర్ కట్


