GNTR: ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమంలో భాగంగా సోమవారం ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. గుంటూరు జిల్లా కలెక్టర్, జిల్లా మేజిస్ట్రేట్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ పాల్గొన్నారు. ప్రజలు సమర్పించిన అర్జీలను సంబంధిత విభాగాధిపతులకు పంపించి, నిబంధనల మేరకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి అర్జీల స్వీకరణ


