ATP: విజయవాడలో నిరసన తెలిపిన సచివాలయ ఉద్యోగులపై లాఠీచార్జ్‌ను వైసీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి ఖండించారు. అనంతపురంలోని పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. ఉద్యోగుల న్యాయమైన సమస్యలను పరిష్కరించకుండా దమనకాండకు పాల్పడటం అన్యాయమన్నారు. కార్పొరేషన్ డివిజన్ల విభజన, బీసీల గుర్తింపు అసంబద్ధంగా జరిగాయని విమర్శించారు.
ఆంధ్రప్రదేశ్
ఉద్యోగులపై లాఠీచార్జ్ అన్యాయం: వెంకటరామిరెడ్డి


