TPT: మంత్రి లోకేశ్ ఈ నెల 28 నుంచి 30 వరకు తిరుపతి, కొచ్చిలో పర్యటించనున్నారు. 28న రాత్రి రేణిగుంట ఎయిర్ పోర్ట్ చేరుకొని రోడ్డు మార్గం ద్వారా తిరుమల చేరుకుంటారు. రాత్రికి అక్కడే బస చేసి 29వ తేది తెల్లవారుజామున శ్రీవారి దర్శనం చేసుకుంటారు. అనంతరం తిరుపతిలోని తాజ్ హోటల్కు వెళ్లి మధ్యాహ్నం 2.30 గంటలకు కొచ్చి బయలుదేరనున్నారు.
ఆంధ్రప్రదేశ్
28న తిరుపతి రానున్న మంత్రి లోకేశ్


