ప్రకాశం: గిద్దలూరులోని డీజీఆర్ ప్రైవేట్ ఆస్పత్రిలో జరిగిన చోరీపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఫోరెన్సిక్ క్లూస్ టీమ్ సోమవారం ఆస్పత్రికి చేరుకుని చోరీ జరిగిన ప్రదేశాన్ని క్షుణ్ణంగా పరిశీలించింది. అక్కడ లభించిన ఆధారాలు, సీసీ కెమెరా దృశ్యాలను పరిశీలిస్తూ.. అనుమానితుల కదలికలపై ఆరా తీస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
ఆస్పత్రిలో చోరీ.. రంగంలోకి క్లూస్ టీం


