W.G: ప్రకృతి వ్యవసాయంతో పండించి కూరగాయలు ఆకుకూరలతో ఆరోగ్యంగా జీవించవచ్చని నరసాపురం RDO దాసిరాజు అన్నారు. సోమవారం RDO కార్యాలయ ఆవరణలో ప్రకృతి వ్యవసాయ సిబ్బంది విక్రయిస్తున్న కూరగాయలు ఆకుకూరలు కొనుగోలు చేశారు. ఆర్డీవో దాసిరాజు మాట్లాడుతూ.. ఎరువులు, పురుగుమందులు వినియోగించకుండా సహజ సిద్ధంగా పండించిన ఆహార ఉత్పత్తులతో అనారోగ్య సమస్యలు దరిచేరవన్నారు.
ఆంధ్రప్రదేశ్
ప్రకృతి వ్యవసాయ పంటలతో ఆరోగ్యం: RDO


