కోనసీమ: ఆత్రేయపురం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో డీఎల్‌డీఓ కె. సురేష్ కుమార్ పంచాయతీ కార్యదర్శులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. స్వర్ణ పంచాయతీ పోర్టల్‌లో వర్మీ కంపోస్ట్, నాడెప్ కంపోస్ట్ పిట్స్ వివరాలను పూర్తిస్థాయిలో నమోదు చేయాలని ఆదేశించారు. బిన్-బ్యాగ్‌లు, స్వచ్ఛ రథాల నిర్వహణ, తడి-పొడి చెత్త సేకరణ, పారిశుధ్య కార్యక్రమాలపై దృష్టి సారించాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
'పారిశుధ్య కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి సారించాలి'


