SRD: రేజింతల్ సిద్ధి వినాయకుడి ఆలయంలో మంగళవారం అంగారక సంకష్టహర చతుర్థి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. స్వయంభూ వినాయకుడిని దర్శించేందుకు TG, KN, MH నుంచి వేలాది మంది భక్తులు మహాజన పాదయాత్రగా తరలిరానున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ ట్రస్ట్, పోలీసులు భారీ బందోబస్తు, పార్కింగ్, అన్నదానం, తాగునీటి ఏర్పాట్లు చేశారు.
తెలంగాణ
ముస్తాబైన సిద్ధి వినాయక ఆలయం


