CTR: సదుంలోని సుబ్రమణ్య స్వామి ఆలయంలో ఎమ్మార్పీస్ జిల్లా కో.ఇన్చార్జ్. మధు మాదిగ ఆధ్వర్యంలో సోమవారం సమావేశం నిర్వహించారు. ఎమ్మార్పీస్, ఎంపీఎస్ నూతన కార్యవర్గాన్ని ఎంపిక చేశారు. ఎమ్మార్పీస్ మండల అధ్యక్షునిగా రామచంద్రయ్య, అధికార ప్రతినిధిగా విజయ్ కుమార్, ప్రధాన కార్యదర్శిగా ప్రదీప్ కుమార్, ఎంఎస్పీ మండల అధ్యక్షునిగా సురేష్ ను ఎంపిక చేశారు.
ఆంధ్రప్రదేశ్
ఎమ్మార్పీఎస్ నూతన కార్యవర్గం ఎంపిక..


