హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నీటమునిగిన గోష్పాద క్షేత్రం రేవు

E.G: గోదావరిలో వరద ప్రవాహం నిలకడగా కొనసాగుతోంది. ధవళేశ్వరం ఆనకట్ట వద్ద సోమవారం 11.60 అడుగులుగా ఉన్న నీటిమట్టం మధ్యాహ్నం 2 గంటల వరకూ అదే స్థాయిలో ఉంది. ఇన్ ఫ్లో పెరిగినా నీటిమట్టం పెరగలేదు. 9,69,911 క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు. మరోవైపు కొవ్వూరు గోష్పాద క్షేత్రం వద్ద రేవు పూర్తిగా మునిగింది.