సత్యసాయి: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో హిందూపురం పార్లమెంట్ సమన్వయకర్త చిలకం మధుసూదన్ రెడ్డి ఆశావహులతో 1-to-1 సమావేశం నిర్వహించారు. వార్డుల పరిస్థితులు, ప్రజా సమస్యలు, పార్టీ కార్యక్రమాలపై చర్చించారు. ఆశావహులు, నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ సమావేశంలో కోఆర్డినేషన్ కమిటీ సభ్యులు ఆకుల ఉమేష్, పత్తి చంద్రశేఖర్, తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
మున్సిపల్ ఎన్నికలపై ఆశావహులతో చిలకం చర్చలు


