MDCL: తెలంగాణ ఉద్యమకారులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని కోరుతూ అల్వాల్ సర్కిల్ తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 12వ రోజుకు చేరుకున్నాయి. సోమవారం శేరుపల్లి మల్లేష్, రామయ్య దీక్షలో కూర్చున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వం హామీలను కాలయాపన చేయకుండా నెరవేర్చాలని కోరారు.
తెలంగాణ
12వ రోజు కొనసాగుతున్న ఉద్యమకారుల దీక్ష


