హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వ్యక్తిగత శుభ్రత పై విద్యార్థులకు అవగాహన

కృష్ణా: మచిలీపట్నం.పాండురంగ హైస్కూల్‌లో సోమవారం జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జేసీ నవీన్, DMHO లోక్‌నాథ్ దయాకర్ ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులకు నులిపురుగుల వల్ల కలిగే అనారోగ్య సమస్యలు, వ్యక్తిగత పరిశుభ్రత, చేతులు శుభ్రంగా ఉంచుకోవడం వంటి విషయాలపై వారు అవగాహన కల్పించారు.