హైదరాబాద్: 28°C
తెలంగాణ

నస్పూర్ ఘటన.. మరొకరు మృతి

MNCL: నస్పూర్ గేట్ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య 4కు చేరింది. ప్రమాద ఘటనలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మరొకరు మృతిచెందారు. కాగా.. ఆటో, లారీ ఢీకొన్న ఘటనలో ఇప్పటికే ముగ్గురు స్పాట్‌లోనే తుదిశ్వాస విడిచారు. మృతలకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.