హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి

BHNG: ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని జిల్లా ఇన్‌ఛార్జి కలెక్టర్ భాస్కర్ రావు అన్నారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో ఆయన అర్జీలను స్వీకరించారు. మొత్తం 83 అర్జీలు వచ్చినట్లు తెలిపారు. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులు క్షేత్రస్థాయిలో పరిశీలించి పెండింగ్ లేకుండా ఎప్పటికపుడు డిస్పోస్ చేయాలని అధికారులను ఆదేశించారు.