JGL: జగిత్యాల రూరల్ మండలంలోని లక్ష్మీపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. పాఠశాలలో చదువుతున్న అల్లె సహస్ర, అల్లె వేదాంశ్ లు అటిక్యా పాట్యా క్రీడల్లో ప్రతిభ కనబరిచి జాతీయస్థాయి పోటీలకు తెలంగాణ రాష్ట్రం తరఫున అక్టోబర్ 2వ తేది నుంచి 4వ తేదీ వరకు నిర్వహించనున్న పోటీల్లో పాల్గొననున్నారు.
తెలంగాణ
జాతీయస్థాయి పోటీలకు లక్ష్మీపూర్ విద్యార్థులు


