హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ప్రజావాణిలో పెట్రోల్‌ పోసుకున్న వ్యక్తి

ASF: ఆసిఫాబాద్‌ కలెక్టరేట్‌లో ప్రజావాణి సందర్భంగా సోమవారం ఓ వ్యక్తి పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్యకు యత్నించడం కలకలం రేపింది. చోర్‌పెల్లికి చెందిన మిట్ట మల్లయ్య తన కుమార్తెకు చేసిన పట్టా రద్దు చేయాలని కోరుతూ ఈ చర్యకు పాల్పడ్డారు. వెంటనే పోలీసులు అడ్డుకున్నారు. ఆర్డీవో లోకేశ్వరరావు, తహసీల్దార్‌ రియాజ్‌ అలీ, ఎస్సై మోహన్‌ ప్రసాద్‌ నచ్చజెప్పారు.