హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య చికిత్స చేయుంచుకున్న SP

ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ నితికా పంత్ సోమవారం ప్రభుత్వ ఆస్పత్రిని ఆశ్రయించారు. సాధారణ రోగిలా ఆస్పత్రికి వెళ్లిన ఆమె ముందుగా ఓపీ నమోదు చేసుకుని కాలికి సంబందించి వైద్య పరీక్షలు చేయించుకున్నారు. వైద్యులు ఆమెను పరీక్షించి అవసరమైన చికిత్స అందించారు. సాధారణ ప్రజలతో కలిసి ఓపీ నమోదు చేసుకుని వైద్యం పొందడంతో ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.