హైదరాబాద్: 28°C
తెలంగాణ

డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి

NGKL: లింగాల మండల కేంద్రంలోని బాలికల ఆశ్రమ పాఠశాలలో సోమవారం మత్తుపదార్థాల నిర్మూలనపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. డాక్టర్‌ ప్రశాంత్‌ మాట్లాడుతూ.. యువత, విద్యార్థులు డ్రగ్స్‌, మత్తుపదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. వాటి వినియోగంతో కలిగే దుష్పరిణామాలు, ఆరోగ్య సమస్యలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.