WGL: వరంగల్ నగరంలోని శివనగర్‌లో సోమవారం నిర్వహించిన అంగన్ మిలన్ సేవా కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్ల సేవలను బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ అభినందించారు. చిన్నారుల ఆరోగ్యం, ప్రాథమిక విద్యకు వారు చేస్తున్న సేవలను కొనియాడారు. గర్భిణులు, బాలింతలు, పిల్లలకు కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు, పోషకాహారంపై అవగాహన కల్పించారు.
తెలంగాణ
‘అంగన్వాడీ, ఆశా వర్కర్ల సేవలు అభినందనీయం’


