SDPT: హైదరాబాద్‌లో అక్టోబర్ 6న జరిగే మాదిగ విద్యార్థుల జాతీయ మహాసభను విజయవంతం చేయాలని జగదేవ్‌పూర్ MRPS మండల అధ్యక్షుడు తప్పెట్ల కరుణాకర్ మాదిగ పిలుపునిచ్చారు. అక్టోబర్ 7న జరిగే చలో అమరావతి కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయాలని కోరారు. మంద కృష్ణ మాదిగ ఆదేశాల మేరకు జగదేవ్‌పూర్‌లో ఎమ్మార్పీఎస్, అనుబంధ సంఘాల మండల కమిటీ సమావేశం నిర్వహించారు.
తెలంగాణ
మహాసభను విజయవంతం చేయాలి: కరుణాకర్


