SRPT: జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి సోమవారం CMRF చెక్కులను పంపిణీ చేశారు. నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాలకు చెందిన136 మంది లబ్ధిదారులకు ఆయన చెక్కులను అందజేశారు. అర్హులైన ప్రతి ఒక్కరు సీఎం రిలీఫ్ ఫండ్‌ను సద్వినియోగం చేసుకోవాలన్నారు.
తెలంగాణ
136 మంది లబ్ధిదారులకు CMRF చెక్కుల పంపిణీ


