MDK: శివ్వంపేట మండలం పెద్దగొట్టిముక్లలోని ఉమా సంగమేశ్వర ఆలయ పరిసరాల్లో ఇడుపు కాగితం సినిమా షూటింగ్ జరిగింది. హీరో ప్రియదర్శి, హీరోయిన్ నాగదుర్గ నటిస్తున్న ఈ చిత్రానికి వంశీకృష్ణ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. కీలక సన్నివేశాలను ఇక్కడ చిత్రీకరించారు. బిత్తిరి సత్తి, వినోద్ బాల, మైన్ మధు తదితరులు పాల్గొన్నారు. షూటింగ్‌ను చూసేందుకు గ్రామస్థులు తరలివచ్చారు.
తెలంగాణ
ఆలయ పరిసరాల్లో సినిమా షూటింగ్


