హైదరాబాద్: 28°C
తెలంగాణ

జ్ఞానేశ్వర్ కుమార్ తక్షణమే రాజీనామా చేయాలి: MLA

MBNR: జిల్లా కలెక్టరేట్ ఎదుట సోమవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ.. ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ పేరుతో ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటూ రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తున్న కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ తక్షణమే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.