TPT: చంద్రగిరి మండల ప్రజా పరిషత్ పాలకవర్గ పదవీకాలం సెప్టెంబర్ 23తో ముగియడంతో రాష్ట్ర ప్రభుత్వం మండలాలకు ప్రత్యేక అధికారులను నియమించింది. ఇందులో భాగంగా చంద్రగిరి మండల ప్రత్యేక అధికారిగా చిన్నగొట్టిగల్లు అసిస్టెంట్ డైరెక్టర్, వెటర్నరీ అధికారి ప్రసాద్ నియమిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. సోమవారం ప్రసాద్ మండల ప్రత్యేక అధికారిగా బాధ్యతలు స్వీకరించారు.
ఆంధ్రప్రదేశ్
స్పెషల్ ఆఫీసర్గా ప్రసాద్ బాధ్యతలు


