హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పాఠశాల అభివృద్ధిలో తల్లిదండ్రులు భాగస్వాములు కావాలి

ASR: చింతపల్లి  ఈ నెల 29న SMC సమావేశం నిర్వహించనున్నారు. తల్లిదండ్రులు సమావేశంలో పాల్గొని పాఠశాల అభివృద్ధికి తమ వంతు సహకారం అందించాలని, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను ఉపాధ్యాయుల దృష్టికి తీసుకెళ్లడంతో పాటు, విద్యా ప్రమాణాల అభివృద్ధికి తల్లిదండ్రులు భాగస్వాములు కావాలని సూచిస్తున్నారు. పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని సమావేశాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నారు.