NLG: రాష్ట్రవ్యాప్తంగా కోటి 6 లక్షల మందికి స్మార్ట్ రేషన్ కార్డులు అందిస్తున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. సోమవారం MLGలో నిర్వహించిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో 3 కోట్ల 48 లక్షల మంది లబ్ధిదారులకు ఉచితంగా సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో MLA బీఎల్ఆర్, జిల్లా కలెక్టర్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
కోటి 6 లక్షల మందికి స్మార్ట్ రేషన్ కార్డులు: మంత్రి ఉత్తమ్


