KDP: ఖాజీపేట మండలం చెముళ్లపల్లెలో దస్తగిరి స్వామి జెండా పండుగ సందర్భంగా అక్టోబర్ 1న బండలాగుడు పోటీలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు సోమవారం తెలిపారు. ఉదయం 9 గంటలకు పోటీలు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. విజేతలకు మొదటి బహుమతిగా రూ.30,116, రెండో బహుమతిగా రూ.20,116, మూడో బహుమతిగా రూ.10,116, నాలుగో బహుమతిగా రూ.5,116 నగదు అందజేయనున్నట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
అక్టోబర్ 1న బండలాగుడు పోటీలు


