హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత'

కోనసీమ: కాజులూరు మండలం జగన్నాథ గిరి బీసీ కాలనీలో రూ. 10 లక్షల అంచనా వ్యయంతో నిర్మించనున్న డ్రైన్ నిర్మాణ పనులకు కూటమి సీనియర్ నేత వాసంశెట్టి సత్యం, ఏఎంసీ ఛైర్మన్ అక్కల రిశ్వంత్ రాయ్, ఎంపీడీవో జె. రాంబాబు శంకుస్థాపన చేశారు. సత్యం మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు.