WGL: వర్ధన్నపేట పట్టణంలో గంజాయి అక్రమ రవాణా, విక్రయాల అనుమానంతో ఇద్దరిని సోమవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. నిందితులకు గంజాయి ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరికి సరఫరా చేస్తున్నారనే కోణంలో విచారిస్తున్నట్లు తెలుస్తోంది. అధికారిక ప్రకటన అనంతరం పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
తెలంగాణ
కలకలం రేపుతున్న గంజాయి వ్యవహారం


