ASR: కొత్తగా 18ఏళ్లు నిండిన యువత ఓటర్లుగా నమోదు కాకుండా అడ్డంకులు సృష్టించొద్దని ఆదివాసీ గిరిజన సంఘం చింతపల్లి మండల ప్రధాన కార్యదర్శి సాగిన చిరంజీవి డిమాండ్ చేశారు. పుల్లమామిడివీధిలో భగత్‌సింగ్ జయంతి నిర్వహించి. ఫారం-6లోని అభ్యంతరాలను పక్కన పెట్టి, యువ ఓటర్ల నమోదును చేపట్టాలన్నారు. భగత్ సింగ్ స్ఫూర్తితో యువత నిరుద్యోగ సమస్యపై పోరాడాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
యువ ఓటర్ల అడ్డంకులు తొలగించాలి


