JN: కలెక్టర్ సందీప్కుమార్ ఝా ఆధ్వర్యంలో కలెక్టరేట్లో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన 371 మంది అర్జీదారుల నుంచి అధికారులు వినతులను స్వీకరించారు. ప్రజల సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆయన ఆదేశించారు. అదనపు కలెక్టర్ బెన్హాలోం, పలు శాఖలకు చెందిన జిల్లా అధికారులు పాల్గొన్నారు.
తెలంగాణ
371 అర్జీలు స్వీకరించిన కలెక్టర్


