హైదరాబాద్: 28°C
తెలంగాణ

గర్భిణీలు, చిన్నారులు ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి: MP

ADB: గర్భిణీ మహిళలు, చిన్నారులు పౌష్టికాహారం తీసుకొని ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని ఆదిలాబాద్ పార్లమెంటు సభ్యుడు గోడం నగేశ్ అన్నారు. సోమవారం గుడిహత్నూర్ మండల కేంద్రంలో నిర్వహించిన సేవా సంకల్ప్ అభియాన్‌ కార్యక్రమంలో ఎంపీ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందించడమే లక్ష్యమని MP నగేశ్ పేర్కొన్నారు.