NZB: మున్సిపల్ కార్పొరేషన్ నుంచి అధికార పార్టీ నేతలకు కమీషన్లు పోతున్నాయని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ఆరోపించారు. ఎంఐఎం కార్పొరేటర్లు ఉన్న డివిజన్‌లో నిధులు ఇస్తూ.. బీజేపీ కార్పొరేటర్లు గెలిచిన డివిజన్లలో ఎలాంటి నిధులు విడుదల కాకపోవడం శోచనీయమన్నారు. గతంలో బీఆర్ఎస్ మేయర్లు ఇలానే దోచుకున్నారని ఆయన ఆరోపించారు.
తెలంగాణ
VIDEO: బీజేపీ గెలిచిన కార్పొరేషన్లలో నిధులు ఇవ్వరా?: ఎమ్మెల్యే


