PDPL: రైతులకు మరింత పరపతి అందేలా సహకార సంఘం చర్యలు తీసుకుంటుందని నంది మేడారం సహకార సంఘం ఛైర్మన్ ముత్యాల బలరాం రెడ్డి తెలిపారు. సోమవారం ధర్మారంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో సంఘం కార్యకలాపాలు, ఆదాయ వ్యయాలపై చర్చించారు. పీఎం కుసుమ్ ద్వారా సోలార్ ప్లాంట్ ఏర్పాటుపై రైతులు అధికారులకు ధన్యవాదాలు తెలిపారు.
తెలంగాణ
'రైతులకు సహకార సంఘం భరోసా'


