హైదరాబాద్: 28°C
తెలంగాణ

‘పట్టభద్రులంతా ఓటరుగా నమోదు కావాలి’

WGL: ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ప్రారంభమైన పట్టభద్రుల ఓటరు నమోదు ప్రక్రియను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని BRS రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేశ్ రెడ్డి కోరారు. ఈ నెల 28 నుంచి నవంబర్ 6 వరకు తప్పక ఓటరుగా నమోదు కావాలని సూచించారు. ఓటు హక్కు ద్వారా తమ సమస్యలను ప్రజాస్వామ్య బద్ధంగా వినిపించాలన్నారు.