SDPT: భగత్‌సింగ్ 119వ జయంతిని పురస్కరించుకొని ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వెల్పుల చంద్రశేఖర్ మాట్లాడుతూ.. ఎస్‌ఐఆర్ ప్రక్రియలో తప్పిదాలపై సమగ్ర విచారణ జరిపి, ఓటర్ల హక్కులను కాపాడాలని డిమాండ్ చేశారు. ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌పై చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఏఐఎస్‌ఎఫ్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
తెలంగాణ
'ఓటు పరిరక్షణ యువత బాధ్యత'


