హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జనసేనలోకి గోళ్ల రాజేష్‌..?

NDL: మున్సిపల్‌ ఎన్నికలు సమీపిస్తున్న వేళ గోళ్ల రాజేష్‌ రాజకీయ అడుగులపై నంద్యాలలో చర్చ సాగుతోంది. జనసేనలో చేరాలని ఆ పార్టీ నేతలు ఆయనను ఆహ్వానిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్న రాజేష్‌ రాజకీయంగా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. ఎన్నికల ముందు ఆయన నిర్ణయం కోసం రాజకీయ వర్గాలు ఎదురుచూస్తున్నాయి.