SDPT: దుబ్బాక మండలంలోని అప్పనపల్లి, తిమ్మాపూర్, పద్మనాభునిపల్లి గ్రామాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల నిఘా వ్యవస్థను స్థానిక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల భద్రతను మరింత పటిష్టం చేయడంలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. ప్రజల భద్రత, టెన్షమానికి అధిక ప్రాధాన్యత ఇస్తామన్నారు.
తెలంగాణ
ప్రజల భద్రతకు అధిక ప్రాధాన్యం: MLA


