PDPL: పురుగుల మందు తాగుతున్నట్లు ఓ యువకుడు ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో పోస్ట్ చేయడంతో కలకలం రేగింది. మారేడుగొండ శివారులో ఘటన జరిగినట్లు సమాచారం. వీడియో వైరల్ కావడంతో పోలీసులు, గ్రామస్తులు అప్రమత్తమై యువకుడి కోసం గాలిస్తున్నారు. దావన్నపల్లి-జగన్నాథపురం మార్గంలో వెతుకులాట చేపట్టారు. యువకుడు సిద్ధిపేటకు చెందిన వ్యక్తిగా సమాచారం.
తెలంగాణ
VIDEO: పురుగుల మందు వీడియో.. పోలీసుల గాలింపు


