హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లాలో 'అమ్మకు అక్షరమాల

SDPT: గ్రామీణ మహిళలను అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు సెర్ప్ ఆధ్వర్యంలో జిల్లాలో 'అమ్మకు అక్షరమాల' కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదివారం జరిగిన పరీక్షకు 526 మంది మహిళలు ఉత్సాహంగా హాజరయ్యారని ఏపీఎం తిరుపతి తెలిపారు. వ్యవసాయ పనులు ఉన్నప్పటికీ మహిళలు పరీక్ష రాయడం అభినందనీయమన్నారు. మార్చిలో జరిగిన తొలి విడతలో 600 మంది మహిళలు పాల్గొన్నారు.