ASR: విద్యార్థులకు నాణ్యమైన విద్య అందేలా అవసరమైన చర్యలు చేపట్టాలని డుంబ్రిగూడ మాజీ జెడ్పీటీసీ సభ్యుడు మండ్యగురు శ్రీరాములు సూచించారు. డుంబ్రిగూడ మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన గుజ్జెలి రోషిణిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థుల విద్యాభివృద్ధితో పాటు పాఠశాలలోని మౌలిక వసతులపై దృష్టి సారించాలని ఆమెను కోరారు.
ఆంధ్రప్రదేశ్
నాణ్యమైన విద్య అందించేందుకు చర్యలు


