హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఆరు తడి పంటలు వేసుకోవాలి'

ప్రకాశం: టంగుటూరు (మం) కారుమంచి మేజర్ కాలువకు నీటిని విడుదల చేసేందుకు మంత్రి రామానాయుడు కాలువ వద్దకుచేరుకున్నాడు. మేజర్ కాలువలకు నీరు ఇస్తే రైతులకు పంటలకు ఉపయోగపడతాయని ఈ సందర్భంగా మంత్రి పేర్కొన్నారు. అవకాశం ఉన్నంతవరకు ఆరు తడి పంటలు వేసుకోవాలని రైతులకు ఆయన సూచించారు. ఎల్‌నినో ప్రభావం ఉన్నందున రైతులు నీటిని పొదుపు చేయాల్సిన ఆవశ్యకత ఉందన్నారు.