SDPT: భగత్‌సింగ్ జయంతిని పురస్కరించుకుని గజ్వేల్‌కు చెందిన భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు బియ్యం గింజలతో భగత్‌సింగ్ చిత్రాన్ని రూపొందించారు. సోమవారం రామకోటి కార్యాలయంలో చిత్రాన్ని ఆవిష్కరించి నివాళులర్పించారు. 23 ఏళ్ల వయసులోనే దేశం కోసం ప్రాణత్యాగం చేసిన భగత్‌సింగ్ త్యాగం, ధైర్యం యువతకు స్ఫూర్తిదాయకమని రామరాజు పేర్కొన్నారు.
తెలంగాణ
బియ్యం గింజలతో భగత్‌సింగ్ చిత్రం


