ఢిల్లీలో శీతాకాలంలో పెరిగే వాయు కాలుష్యాన్ని నియంత్రించేందుకు ఢిల్లీ ప్రభుత్వం మూడు నెలల ముందుగానే కార్యచరణను సిద్ధం చేస్తోంది. ఈ మేరకు పార్కింగ్ ఛార్జీలు రెట్టింపు, నిర్మాణాలపై నిషేధం, ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల్లోని ఉద్యోగులకు 50 శాతం వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వాలని చూస్తోంది. అలాగే ట్రాఫిక్‌ను తగ్గించేందుకు ఆఫీసు వేళల్లో మార్పులు చేయాలని కంపెనీలకు సూచించనుంది.
వార్తలు
మూడు నెలల ముందుగానే.. కాలుష్య నియంత్రణ ప్లాన్


