పార్టీ ఫిరాయింపులపై స్పీకర్లు ఏళ్ల తరబడి జాప్యం చేయడంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. శాసన వ్యవస్థ ఆలస్యాన్ని ప్రశ్నించే ముందు కోర్టుల్లో కేసుల పెండింగ్ సంగతేంటని ప్రశ్నించింది. స్పీకర్లకు కాలపరిమితి విధించే ముందు కోర్టుల్లోని కేసుల పెండెన్సీని గుర్తించాలని తెలిపింది. పది మంది రెబల్ టీఎంసీ ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్ల అంశం విచారణ సందర్భంగా వ్యాఖ్యానించింది.
వార్తలు
సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు


