CTR: SRపురం (M) పెద్దకొండేపల్లికి చెందిన ప్రజలు షెడ్యూల్ భూములకు సంబంధించి తప్పుడు రికార్డులు సృష్టించి మోసానికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్కు అర్జీ సమర్పించారు. జాయింట్ కలెక్టర్ పర్యవేక్షణలో జరిగిన విచారణలో ఆరోపణలు నిర్ధారణ అయినట్లు వారు పేర్కొన్నారు. సుగుణ, జయమ్మ, ధనమ్మ, వసంతమ్మపై తగిన చర్యలు తీసుకుని గ్రామానికి న్యాయం చేయాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
భూముల వ్యవహారంపై కలెక్టర్కు ఫిర్యాదు..


