VKB: బంట్వారం సల్బత్తాపూర్ గ్రామంలో నెలకొన్న తీవ్ర తాగునీటి సమస్యను పరిష్కరించాలని కోరుతూ సోమవారం కలెక్టర్ దీపక్ తివారికి వినతిపత్రం అందజేశారు. కలెక్టర్ ఆదేశాల మేరకు మిషన్ భగీరథ ఈఈకి కూడా వినతిపత్రం అందించినట్లు భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కావలి నర్సిములు తెలిపారు. గ్రామంలో తాగునీటి సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరారు.
తెలంగాణ
తాగునీటి సమస్యపై కలెక్టర్‌కు ఫిర్యాదు


